సత్తెనపల్లిలో అద్దెకు ఇల్లుకావాలంటూ వెళ్లిన ఇద్దరు దొంగలు అరెస్ట్.



సత్తెనపల్లి,24అక్టోబర్2024(అక్షరకృష్ణ):సత్తెనపల్లి ప్రజలు ఇలాంటి సంఘటనలు మళ్లీ చోటు చేసుకోకుoడ  ఉండాలని పట్టణ ప్రజలకు,పోలీస్ వారు తెలియజేశారు.సత్తెనపల్లి ప్రజలకు శాంతి భద్రతల విషయంలో సత్తెనపల్లి పట్టణ పోలీసు వారు అండగా  నిలబడతాము.అని తెలియజేశారు.  బెట్టింగులతో అప్పులుపాలయ్యారు,దొంగలుగా మారారు,ఎలాగైనా ఏదోక రాబడి చేయాల్సిందే అని పక్కాగా నిర్ణయించుకున్నారు.సత్తెనపల్లి పట్టణం స్టేషన్ రోడ్ లోని తునుగుంట్ల సీతారామయ్య ఇల్లు ఖాళీగా ఉండటం చూశారు.పైగా ఇంటి పై పోర్షన్ ఖాళీగా అద్దెకు ఉన్నదని టులెట్ బోర్డు ఏర్పాటు చేశారు ఇంటి వారు.ఇంటికి పధకం ప్రకారం కత్తులు,కారంపొడి,కచ్జీఫ్ తో వెళ్లారు.వారే సత్తెనపల్లి పట్టణం రంగా కాలనీకి చెందిన సత్తి గవన్ కుమార్ రెడ్డి (39) ,బట్లూరు గ్రామంకు చెందిన పట్టణ నివాసి మర్రి అమ్మయ్య (36)అచ్చంపేట రోడ్ లో నివాసం ఉంటున్నారు.24 గంటల్లో చాకచక్యంగా పట్టుకున్న సత్తెనపల్లి పట్టణ పోలీసులుపట్టణ సీఐ బ్రహ్మయ్య,ఇద్దరు ఎస్ఐ లు సంధ్య రాణి,పవన్ఏ యస్ఐ సుబ్బారావు,నర్రా శంకర్ సిబ్బందిని అభినందించిన సబ్ డివిజన్ డీఎస్పీఎమ్.హనుమంతురావు.పల్నాడు జిల్లాఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల్తో తక్షణమే రంగంలోకి దిగారుదొంగలని పట్టుకున్న సిబ్బందికి పల్నాడు ఎస్పీ చేతులమీదగా రివార్డ్ లు ఇస్తున్నట్లు తెల్పిన డీఎస్పీ.గురువారం నాడు మీడియా సమావేశంలోతెలియజేశారు.