ఏపీ బెంజ్ న్యూస్*మంగళగిరి ఇంఛార్జి కిరణ్ దాస్.

ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సామినేని ఉదయభాను గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మైలవరం నియోజకవర్గ నాయకులు* ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహనరావు(గాంధీ) మాట్లాడుతూ పార్టీ పల్లె పల్లెలో బలపడేలా అందరం కలిసి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు చింతలలక్షీ,ప్రోగ్రాం కమిటీ మెంబర్స్ పాములపాటి సుంధరరామిరెడ్డి,యర్రంశెట్టి నాని జి.కొండూరు,మైలవరం,రెడ్డిగూడెం,విజయవాడ రూరల్ మండలాల అధ్యక్షులు వై.నరసింహారావు,శీలం బ్రహ్మయ్య, చాపలమడుగు కాంతారావు,నాగబాబు మరియు కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు చెరుకుమల్లి సురేష్,బత్తిన శ్రీనివాస్,నాగులూరు గ్రామ అధ్యక్షులు క్రాంతిబాబు,మణికంఠ,కొండలరావు,గొల్లపూడి అధ్యక్షులు ధర్మారావు,ఆదినరాయణమూర్తి, ముత్తారావు,హరీష్,రమేష్ లు పాల్గొన్నారు