ఏపీ బెంజ్ న్యూస్.మంగళగిరి ఇంఛార్జి కిరణ్ దాస్.

టెక్స్ టైల్ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే విధంగా... వస్త్ర పరిశ్రమలకు అనేక రాయితీలను ఇస్తూ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ టెక్స్ టైల్, గార్మెంట్స్ పాలసీ 2024-29ని తెచ్చింది. కొత్తగా 5 ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటుచేయబోతోంది