గ్రూప్ సభ్యులకు ముఖ్య గమనిక.

మిత్రులారా....గ్రూప్ సభ్యులందరికి నమస్కారం.ప్రతి ఒక్కరికి మనవి.త్వరలో మనమందరితో ఓ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని మనలో ప్రతి ఒక్కరికి ఈ మనవి చేయడం జరుగుతుంది. అమరావతి కేంద్రంగా న్యూస్/న్యూస్ స్టోరిస్ వంటి కంటెంట్ తో నడుస్తున్న ఆంద్రప్రదేశ్ వ్యాప్తంగా యూ ట్యూబర్స్ తో రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నాం.ఇందుకు మీ అందరి సహకారం కోసం ఈ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది.గ్రూప్ లో కొంతమందిని మీ అనుమతి లేకుండా జాయిన్ చేయడం జరిగింది.దానికి కారణం మీపై పూర్తి గౌరవం/నమ్మకంతో గ్రూప్ చేసాం.ఇక యూ ట్యూబర్స్ రాష్ట్రస్థాయి కమిటీపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు చేసి సహకరించగలరు. ఈపూరి రాజారత్నం. M.A,(Ph.D) Journalism సీనియర్& ప్రొఫెషనల్ జర్నలిస్ట్ Mangalagiri 9390062078