ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే డా"చదలవాడ అరవింద బాబు. |
నరసరావుపేట 05 నవంబర్ (అక్షరకృష్ణ):నరసరావుపేట ఎమ్మెల్యే డా"చదలవాడ అరవింద బాబు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను మంగళవారం కలిశారు నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ప్రారంభించబోయే బ్లడ్ బ్యాంక్ మరియు ఐ సి యు ల ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు ఎమ్మెల్యే డా"అరవింద బాబు తో పాటు నరసరావుపేట వైద్యశాల చైర్మన్ లక్కీరెడ్డి వెంకటేశ్వర రెడ్డి తదితరులు మంత్రిని కలిసి కార్యక్రమనికి ఆహ్వానిచారు.