రవాణా మరియు స్పోర్ట్స్ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే డా"చదలవాడ.

 

రవాణా మరియు స్పోర్ట్స్ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే డా"చదలవాడ.

నరసరావుపేట 05 నవంబర్ 2024(అక్షరకృష్ణ):

నరసరావుపేట ఎమ్మెల్యే డా"చదలవాడ అరవింద బాబు రవాణా మరియు స్పోర్ట్స్ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు నియోజకవర్గలో పలు సమస్యల గురించి చర్చించారు.పట్టణంలో కోడెల స్టేడియం మరియు ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని వినతి పత్రాన్ని ఇచ్చి మంత్రిని కోరారు తప్పకుండ అభివృద్ధికి సహకారం అందిస్తానని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేకు తెలిపారు.